Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఇల్లంద : గుడివాడలో వీధి లైట్ల మరమ్మతులు..!

Author
Posted By satla anil kumar
| 26 Sep 2026, 03:38 PM | Array
ఇల్లంద : గుడివాడలో వీధి లైట్ల మరమ్మతులు..!

వర్ధన్నపేట: ఇల్లంద గ్రామంలోని గుడివాడలో వీధి లైట్లు వెలగక స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యపై గ్రామ పంచాయతీ సిబ్బంది వెంటనే స్పందించారు. వీధి లైట్లకు మరమ్మతులు చేపట్టి పునరుద్ధరించారు. దీంతో గుడివాడలో రాత్రివేళ వెలుగులు ఏర్పడి స్థానికులకు ఇబ్బందులు తొలగాయి. సమస్యను పరిష్కరించిన పంచాయతీ సిబ్బందికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇల్లంద : గుడివాడలో వీధి లైట్ల మరమ్మతులు..! - Additional Image