Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఇల్లందలో వేలాడుతున్న డిష్ వైర్లు.. యువకుడికి తృటిలో తప్పిన ప్రమాదం

Author
Posted By satla anil kumar
| 26 Sep 2026, 11:23 AM | Array
ఇల్లందలో వేలాడుతున్న డిష్ వైర్లు.. యువకుడికి తృటిలో తప్పిన ప్రమాదం

వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామంలో ఈ నెల 24న గణపతి నిమజ్జనం అనంతరం ట్రాక్టర్‌పై వస్తున్న ఓ యువకుడి మెడకు విద్యుత్ స్తంభాలకు వేలాడుతున్న డిష్, ఇంటర్నెట్ వైర్లు చుట్టుకున్నాయి. తృటిలో ప్రమాదం తప్పి యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు. అస్తవ్యస్తంగా వేలాడుతున్న వైర్లపై గ్రామపంచాయతీ, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.

ఇల్లందలో వేలాడుతున్న డిష్ వైర్లు.. యువకుడికి తృటిలో తప్పిన ప్రమాదం - Additional Image