Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

వినాయక నిమజ్జనానికి సెప్టెంబర్‌ 25న సెలవు

Author
Posted By Telangana Gontuka
| 23 Sep 2026, 08:22 PM | TELANGANA
వినాయక నిమజ్జనానికి సెప్టెంబర్‌ 25న సెలవు

హైదరాబాద్‌: వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్‌ 25న సెలవు ప్రకటించింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు వర్తించనుంది. ఈ సెలవుకు బదులుగా నవంబర్‌ 14వ తేదీ రెండో శనివారం రోజును వర్కింగ్‌ డేగా పరిగణించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.