Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

వర్ధన్నపేట ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాజీనామా!

Author
Posted By Telangana Gontuka
| 22 Sep 2026, 10:09 PM | TELANGANA
వర్ధన్నపేట ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాజీనామా!

ముఖ్యమైన పాయింట్స్:

  • పోస్టుమార్టం గదిలో మృతదేహాన్ని ఎలుకలు కొరకడం ఘటనపై కలకలం
  • హెచ్‌ఆర్సీ నోటీసుల నేపథ్యంలో బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్లు సమాచారం

వర్ధన్నపేట: వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వీరిన్‌ రాజీనామా చేసినట్లు సమాచారం. ఇటీవల పోస్టుమార్టం గదిలో మృతదేహాన్ని ఎలుకలు కొరికిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

ఘటనపై మానవ హక్కుల కమిషన్‌ జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బాధ్యత వహిస్తూ డాక్టర్‌ వీరిన్‌ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో డాక్టర్‌ భరత్‌ను ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా నియమించినట్లు సమాచారం.