Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరికలు

Author
Posted By Telangana Gontuka
| 04 Nov 2026, 07:30 PM | TELANGANA
Video Thumbnail

HYD : సెరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకుడు బీఆర్‌ఎస్‌లో చేరారు. హైదర్‌నగర్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.