Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రూ.40 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్సై

Author
Posted By Telangana Gontuka
| 04 Nov 2026, 07:17 PM | TELANGANA
Video Thumbnail

ఆదిలాబాద్ జిల్లా బజార్ హట్టా నూర్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్సై రమేశ్ రూ.40 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ కేసులో ఫిర్యాదుదారుడిని రూ.50 వేలు డిమాండ్ చేసి, చివరకు రూ.40 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. వేధింపులు భరించలేక బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో డీఎస్పీ గొర్రెపాటి మధు ఆధ్వర్యంలో అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అనంతరం స్టేషన్‌లో సోదాలు నిర్వహించి కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.