Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అమ్మే అంబులెన్స్‌గా మారింది.. బిడ్డ కోసం 7 కిలోమీటర్లు నడక!

Author
Posted By Telangana Gontuka
| 02 Nov 2026, 11:29 AM | ANDHRA PRADESH, TELANGANA
అమ్మే అంబులెన్స్‌గా మారింది.. బిడ్డ కోసం 7 కిలోమీటర్లు నడక!

AP : విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం పల్లపు దుంగాడకు చెందిన సుకరమ్మ, అనారోగ్యంతో ఉన్న 12 ఏళ్ల కుమార్తె సంపూర్ణను భుజాలపై మోసుకుంటూ 7 కిలోమీటర్లు నడిచింది. భారీ వర్షాలతో గ్రామానికి వాహనాలు వెళ్లకపోవడంతో కొండ దిగువకు చేరుకుని ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఎనిమిదేళ్లుగా రోడ్డు నిర్మాణం నిలిచిపోవడంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.