Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

“నా శరీరంపై కామెంట్లు చేసే హక్కెవరికీ లేదు!”..

Author
Posted By Telangana Gontuka
| 31 Oct 2026, 09:33 AM | Cinema, NATIONAL
“నా శరీరంపై కామెంట్లు చేసే హక్కెవరికీ లేదు!”..

TG : బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అను కపూర్‌ గతంలో తన శరీరాకృతిపై చేసిన వ్యాఖ్యలపై నటి తమన్నా భాటియా తాజాగా స్పందించారు. మహిళల శరీరంపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అన్నారు. తోటి నటుల నుంచి ఇలాంటి మాటలు రావడం నిరాశ కలిగించిందని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ ఇతరుల వ్యక్తిగత గౌరవాన్ని కాపాడాలని సూచించారు. ప్రతికూల వ్యాఖ్యలను పట్టించుకోకుండా తన పనిపైనే దృష్టి పెడతానని స్పష్టం చేశారు.