Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

తిరుపతిలో జనసేన అభ్యర్థి రాజేశ్‌ ఆచారి ఆత్మహత్యాయత్నం

Author
Posted By Telangana Gontuka
| 31 Oct 2026, 08:36 AM | ANDHRA PRADESH, Politics
తిరుపతిలో జనసేన అభ్యర్థి రాజేశ్‌ ఆచారి ఆత్మహత్యాయత్నం

తిరుపతి : 47వ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకు సిద్ధమై కార్యాలయం ప్రారంభించిన తనకు బీ-ఫారం ఇవ్వలేదని రాజేశ్‌ ఆచారి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సీటు కోసం రూ.50 లక్షలు డిమాండ్‌ చేశారని ఆరోపించారు. పవన్‌ కల్యాణ్‌ తన మరణాన్ని చూసైనా తిరుపతికి వస్తారని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.