Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

నవంబర్‌ 10 వరకు ప్రత్యేక రైళ్లు పొడిగింపు.. వరంగల్‌ ప్రయాణికులకు ఊరట

Author
Posted By Telangana Gontuka
| 29 Oct 2026, 12:36 PM | TELANGANA
నవంబర్‌ 10 వరకు ప్రత్యేక రైళ్లు పొడిగింపు.. వరంగల్‌ ప్రయాణికులకు ఊరట

TG : దీపావళి రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్‌–సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నవంబర్‌ 10 వరకు పొడిగించింది. 07711, 07712 రైళ్లు నవంబర్‌ 6 నుంచి 10 వరకు అదనంగా 10 ట్రిప్పులు నడవనున్నాయి. జనగామ, కాజీపేట సహా పలు స్టేషన్లలో ఆగే ఈ రైళ్లు హైదరాబాద్‌కు తిరిగివెళ్లే ఉమ్మడి వరంగల్‌ ప్రయాణికులకు ఉపయోగపడనున్నాయి. రిజర్వేషన్లు ముందుగా చేసుకోవాలని అధికారులు సూచించారు.