Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అంతర్వేది తీరానికి కొట్టుకొచ్చిన కార్గో నౌక.. 23 మంది సిబ్బంది కోసం రెస్క్యూ

Author
Posted By Telangana Gontuka
| 29 Oct 2026, 12:35 PM | ANDHRA PRADESH
అంతర్వేది తీరానికి కొట్టుకొచ్చిన కార్గో నౌక.. 23 మంది సిబ్బంది కోసం రెస్క్యూ

AP : ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో ఇంజిన్‌ ఫెయిల్యూర్‌, తీవ్ర సముద్ర ప్రవాహాల కారణంగా మార్షల్‌ ఐలాండ్స్‌కు చెందిన ‘సిగ్మా పెర్ల్‌’ కార్గో నౌక అంతర్వేది తీరానికి కొట్టుకొచ్చినట్లు సమాచారం. నౌకలో సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ లోడ్‌ ఉండగా, 23 మంది సిబ్బందిని రక్షించేందుకు వైజాగ్‌ కోస్ట్‌గార్డ్‌ రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టింది. పోలీసులు, అంబులెన్సులను అప్రమత్తం చేసి, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.