Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రూ.1.80 కోట్ల బంగారం, రూ.15 లక్షల నగదు అపహరణ

Author
Posted By Telangana Gontuka
| 28 Oct 2026, 02:22 PM | Crime, TELANGANA
రూ.1.80 కోట్ల బంగారం, రూ.15 లక్షల నగదు అపహరణ

HYD : ఇంటి నిర్మాణ రుణం తీర్చేందుకు మారేడుపల్లిలో డాక్టర్‌ దంపతుల ఇంట్లో కార్పెంటర్‌ వెలిశాల భరత్‌ భారీ చోరీకి పాల్పడ్డాడు. యజమానులు ఊరెళ్లిన సమయంలో నకిలీ తాళంతో ఇంట్లోకి ప్రవేశించి 1.180 కిలోల బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల నగదు దోచుకెళ్లాడు. క్లూస్‌, టెక్నికల్‌ టీమ్‌ ఆధారాలతో నిందితుడిని అంబర్‌పేటలో అదుపులోకి తీసుకున్న పోలీసులు, చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు.