Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రంగలీల మైదానంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు

Author
Posted By Hanumkonda
| 18 Oct 2026, 04:17 PM | TELANGANA
రంగలీల మైదానంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు

వర్ధన్నపేట : వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని రంగలీల మైదానం (బతుకమ్మ గ్రౌండ్‌)లో లైటింగ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారంగా విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేయించినట్లు మున్సిపల్‌ చైర్మన్‌ పాలకుర్తి సారంగపాణి తెలిపారు. సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలతో పాటు ఇతర ప్రజా కార్యక్రమాలు నిర్వహించే మైదానంలో రాత్రివేళల్లో తగిన వెలుతురు ఉండేలా ఈ ఏర్పాట్లు చేపట్టారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని చైర్మన్‌ పేర్కొన్నారు.