Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఐసీయూలో ఎల్‌కే అద్వానీ.. ఆరోగ్యం నిలకడగా

Author
Posted By Telangana Gontuka
| 17 Oct 2026, 02:31 PM | NATIONAL
ఐసీయూలో ఎల్‌కే అద్వానీ.. ఆరోగ్యం నిలకడగా

HYD : భారత మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ (98) ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఛాతీలో ఇన్ఫెక్షన్‌ కారణంగా అక్టోబర్‌ 16న ఆసుపత్రిలో చేరినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.