Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

నేడు భారత్‌–వెస్టిండీస్‌ చివరి టీ20.. సిరీస్‌ ఎవరిదో?

Author
Posted By Telangana Gontuka
| 17 Oct 2026, 02:26 PM | INTERNATIONAL
నేడు భారత్‌–వెస్టిండీస్‌ చివరి టీ20.. సిరీస్‌ ఎవరిదో?

బెంగళూరు : భారత్‌–వెస్టిండీస్‌ జట్ల మధ్య ఐదో, చివరి టీ20 మ్యాచ్‌ నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 2–2తో సమంగా ఉండటంతో ఈ పోరు నిర్ణయాత్మకంగా మారింది. వెస్టిండీస్‌ బ్యాటర్లు దూకుడుగా ఆడుతుండగా, భారత బ్యాటర్లు కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. అయితే బౌలింగ్‌లో భారత్‌ మెరుగుపడాల్సి ఉంది. మరోవైపు బెంగళూరులో వర్షం పడే అవకాశం ఉండటంతో మ్యాచ్‌ నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది.