Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్‌ కిడ్నాప్‌.. 9 మంది అరెస్ట్‌

Author
Posted By Telangana Gontuka
| 17 Oct 2026, 01:45 PM | ANDHRA PRADESH, Crime
విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్‌ కిడ్నాప్‌.. 9 మంది అరెస్ట్‌

విశాఖపట్నం : రిటైర్డ్‌ సెంట్రల్‌ జీఎస్టీ కమిషనర్‌ పి. ఆనంద్‌కుమార్‌ విశాఖలో కిడ్నాప్‌కు గురయ్యారు. మధురవాడ–రిషికొండ ఐటీ సెజ్‌ కూడలి వద్ద ఆయన కారులో వెళ్తుండగా నిందితులు అపహరించారు. అనంతరం ఆయన డ్రైవర్‌, అసిస్టెంట్‌ను మారికవలస వద్ద వదిలేశారు. బాధితుడి డ్రైవర్‌, భార్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విశాలాక్షినగర్‌లో ఆనంద్‌కుమార్‌ను గుర్తించి కాపాడారు. ఈ ఘటనలో తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.