Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు గొడుగుల పంపిణీ

Author
Posted By Marupatla venu
| 16 Oct 2026, 06:41 PM | Array
లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు గొడుగుల పంపిణీ

JNG : జఫర్‌గఢ్‌ మండల కేంద్రంలో కూరగాయలు, చేపలు విక్రయించే వీధి వ్యాపారులకు ఎండ నుంచి ఉపశమనం కల్పించేందుకు లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం గొడుగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని క్లబ్‌ చార్టర్‌ ప్రెసిడెంట్‌ మామిడాల పూర్ణచందర్‌ వివరించారు. అనంతరం జఫర్‌గఢ్‌ నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన వినయ్‌కుమార్‌ను క్లబ్‌ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు కూరపాటి రాజు, బజ్జూరు సంతోష్‌కుమార్‌, జీఎల్‌టీ కోఆర్డినేటర్‌ రోడ్డ రాజు, మార్కెటింగ్‌ కోఆర్డినేటర్‌ బోనగిరి శ్రవణ్‌కుమార్‌, జీఈటీ కోఆర్డినేటర్‌ దలాపురం మదన్‌మోహన్‌, ఫస్ట్‌ జెంట్స్‌ సెక్రటరీ దాంశెట్టి సోమేశ్వర్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు గొడుగుల పంపిణీ - Additional Image