Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

యువతకు స్ఫూర్తి ప్రదాత అబ్దుల్‌ కలాం..!

Author
Posted By Telangana Gontuka
| 15 Oct 2026, 12:07 PM | NATIONAL
యువతకు స్ఫూర్తి ప్రదాత అబ్దుల్‌ కలాం..!

మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం దేశానికి స్ఫూర్తిప్రదాతగా నిలిచారు. అణు, సాంకేతిక రంగాలకు కొత్త దిశానిర్దేశం చేసిన దార్శనికుడు ఆయన. నిరాడంబర వ్యక్తిత్వం, దేశాభివృద్ధిపై దూరదృష్టితో కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన జయంతి సందర్భంగా దేశానికి, సమాజానికి అందించిన సేవలను స్మరించుకుందాం.