Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

డార్లింగ్‌ అంటే ఆ మాత్రం ఉండాలిగా.. ఫుడ్‌తో అదరగొట్టిన ప్రభాస్‌!

Author
Posted By Telangana Gontuka
| 15 Oct 2026, 11:07 AM | Cinema, TELANGANA
డార్లింగ్‌ అంటే ఆ మాత్రం ఉండాలిగా.. ఫుడ్‌తో అదరగొట్టిన ప్రభాస్‌!

‘ఫౌజీ’ హీరోయిన్‌ ఇమాన్వి పుట్టినరోజు సందర్భంగా నటుడు ప్రభాస్‌ ప్రత్యేక సర్‌ప్రైజ్‌ ఇచ్చినట్లు సమాచారం. వివిధ రకాల ఫుడ్‌ ఐటమ్స్‌ పంపించి ఆమెను ఆశ్చర్యపరిచినట్లు తెలుస్తోంది. ఆతిథ్యానికి పెట్టింది పేరైన ప్రభాస్‌.. బహుమతులతోనే కాకుండా రుచికరమైన వంటకాలతోనూ తన ప్రత్యేకత చాటుకున్నారంటూ అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. డార్లింగ్‌ ఆతిథ్యంపై ఫ్యాన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు.