Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఏపీకి భారీ వర్ష సూచన.. అక్టోబర్‌ 15 నుంచి 18 వరకు అప్రమత్తం!

Author
Posted By Telangana Gontuka
| 14 Oct 2026, 11:33 AM | ANDHRA PRADESH
ఏపీకి భారీ వర్ష సూచన.. అక్టోబర్‌ 15 నుంచి 18 వరకు అప్రమత్తం!

AP : నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో అక్టోబర్‌ 15 నుంచి 18 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు వీచే సూచనలున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ వ్యవస్థ తుపానుగా మారుతుందనే అంచనా ప్రస్తుతం లేదు.