Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఎల్బీనగర్‌–హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌కు ఆమోదం!

Author
Posted By Telangana Gontuka
| 14 Oct 2026, 10:28 AM | TELANGANA
ఎల్బీనగర్‌–హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌కు ఆమోదం!

HYD : తెలంగాణలో రహదారి మౌలిక వసతుల అభివృద్ధిపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పలు ప్రాజెక్టులను ప్రతిపాదించారు. ఎల్బీనగర్‌–హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌కు ఆమోదం లభించింది. హైదరాబాద్‌–విజయవాడ–మచిలీపట్నం ఎన్‌హెచ్‌-65 విస్తరణకు నవంబర్‌లో టెండర్లు పూర్తి చేసి, 2027 జనవరిలో పనులు ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.