Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

జీహెచ్‌ఎంసీ పరిధిలో 70 వేల మందికి కొత్తగా ఓటు హక్కు

Author
Posted By Telangana Gontuka
| 14 Oct 2026, 10:24 AM | TELANGANA
జీహెచ్‌ఎంసీ పరిధిలో 70 వేల మందికి కొత్తగా ఓటు హక్కు

HYD : గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 2.18 లక్షల ఫారం-6 దరఖాస్తులు అందాయి. పరిశీలనలో 70 వేల మందికి ఓటు హక్కు కల్పించగా, 14,267 దరఖాస్తులను తిరస్కరించారు. బహదూర్‌పురాలో అత్యధికంగా 33,026 దరఖాస్తులు వచ్చాయి. ఓటర్ల తుది జాబితాను నవంబర్‌ 9న విడుదల చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ తెలిపారు.