Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

తెలంగాణకు ఎల్‌నినో గండం.. 50 డిగ్రీలకు చేరే ఉష్ణోగ్రతలు?

Author
Posted By Telangana Gontuka
| 14 Oct 2026, 10:06 AM | NATIONAL
తెలంగాణకు ఎల్‌నినో గండం.. 50 డిగ్రీలకు చేరే ఉష్ణోగ్రతలు?

HYD : తెలంగాణలో రానున్న 10 నెలల పాటు తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరే అవకాశం, భూగర్భ జలమట్టాలు వేగంగా పడిపోవడం, జలాశయాల్లో సాధారణ నిల్వల్లో సగమే నీరు ఉండటంతో తాగునీటి కొరత ఏర్పడే ప్రమాదముందని పేర్కొన్నారు. పంటలకు సాగునీరు అందించడం కష్టమయ్యే పరిస్థితుల్లో అందుబాటులోని నీటిని తాగునీరు, పశువుల అవసరాలకు ప్రాధాన్యమిస్తూ వినియోగించాలని, ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు సూచించారు.