Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

Author
Posted By Telangana Gontuka
| 13 Oct 2026, 06:37 PM | TELANGANA
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

HYD : రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల విజయానికి నాయకులంతా సమన్వయంతో కృషి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఢిల్లీలోని తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించారు.