Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఢిల్లీలో నిర్బంధాలపై సుప్రీంకోర్టులో విచారణ

Author
Posted By Telangana Gontuka
| 11 Oct 2026, 06:51 PM | NATIONAL
ఢిల్లీలో నిర్బంధాలపై సుప్రీంకోర్టులో విచారణ

ఢిల్లీలో సీపీఐ కార్యకర్తలు, న్యాయవాదుల నిర్బంధాలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. నిరసనకారులపై జరిగిన ఘటనలను తేలికగా తీసుకోబోమని జస్టిస్‌ బాగ్చి పేర్కొన్నారు. శాంతియుత నిరసన హక్కులకు భంగం కలిగించారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. జంతర్‌ మంతర్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలోనూ అరెస్టులు చేశారని, సుప్రీంకోర్టు పరిసరాల్లో సెక్షన్‌ 144 అమలు చేశారని తెలిపారు. ఇంటర్నెట్‌ నిలిపివేత నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. మెట్రో స్టేషన్ల మూసివేతపై సుప్రీంకోర్టు నివేదిక కోరనున్నట్లు సమాచారం.