Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఏపీలో 271 మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్‌

Author
Posted By Telangana Gontuka
| 11 Oct 2026, 06:47 PM | ANDHRA PRADESH
ఏపీలో 271 మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిపోయిన 271 మద్యం దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్‌ శాఖ రెండో విడత నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎక్సైజ్‌ కమిషనర్‌ చామకూరి శ్రీధర్‌ ఈ నోటిఫికేషన్‌ జారీ చేశారు. దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్‌ 19, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్‌ 21న ఉదయం 8 గంటల నుంచి లాటరీ నిర్వహించనున్నారు. అత్యధికంగా వైఎస్సార్‌ కడప జిల్లాలో 33, ఎస్పీఎస్‌ నెల్లూరు జిల్లాలో 24 దుకాణాలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.