Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది

Author
Posted By Marupatla venu
| 10 Oct 2026, 03:47 PM | TELANGANA
రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది

జఫర్గడ్; అక్టోబర్ 10 (తెలంగాణ గొంతుక) మండలంల కేంద్రంలోని ఓబులాపురం, కునూరు, తిడుగు గ్రామాలలో శనివారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో వానాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పిఎసిఎస్ చైర్మన్ తీగల కరుణాకర్ రావు ప్రారంభించారు రైతు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా అన్ని ఏర్పాటు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు దొంత మల్ల సంతోష్, కాటన్ దేవేంద్ర మల్లారెడ్డి, గోపి సోమయ్య, మండల నాయకులు ప్రజాప్రతినిధులు రైతులు పాల్గొన్నారు

రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది - Additional Image