Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

నూతన సీఐ సంజీవరావుకు శుభాకాంక్షలు

Author
Posted By satla anil kumar
| 09 Oct 2026, 05:53 PM | TELANGANA
నూతన సీఐ సంజీవరావుకు శుభాకాంక్షలు

వర్ధన్నపేట పోలీస్‌ స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐ సంజీవరావును పీఏసీఎస్‌ చైర్మన్‌ అబ్బిడి రాజిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. సర్కిల్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తూ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పోశాల వెంకన్న గౌడ్‌ పాల్గొన్నారు

నూతన సీఐ సంజీవరావుకు శుభాకాంక్షలు - Additional Image