Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

షాపల్లి గ్రామంలో సర్వే నంబర్ 54లో ఉన్న 3 ఎకరాల భూమిని దేవుని మాన్యం గా గుర్తించండి

Author
Posted By Marupatla venu
| 09 Oct 2026, 05:53 PM | TELANGANA
షాపల్లి గ్రామంలో సర్వే నంబర్ 54లో ఉన్న 3 ఎకరాల భూమిని దేవుని మాన్యం గా గుర్తించండి

జఫర్గడ్ ; అక్టోబర్ 9 (తెలంగాణ గొంతుక) మండలం లోని షాపల్లి గ్రామంలో సర్వే నంబర్ 54 లో ఉన్న మొత్తం భూమిలో 4 ఎకరాల 1గుంట భూమి పోంగా మిగిలిన 3ఎకరాల భూమిని హనుమాన్ దేవాలయ భూమిగా హద్దులు ఏర్పాటు చేయాలి అని అలాగే సర్వే నంబర్ 135 లో గల 2ఎకరాల 24 గుంటల ఇనాం భూమినీ గ్రామపంచాయతికి చెందే విధంగా గత రికార్డులను పరిశీలించి గ్రామానికి చెందేలా చర్యలు తీసుకోవాలని కోరుకొప్పుల నాగేష్ గౌడ్ కోరారు అలాగే బిజెపి మండల కమిటి తహసిల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అని తెలిపారు ఈ కార్యక్రమంలో మన్ కి బాత్ మండల కన్వీనర్ షాపల్లి బిజెపి నాయకుడు ఏడేల్లి కార్తీక్ పాల్గొనడం

షాపల్లి గ్రామంలో సర్వే నంబర్ 54లో ఉన్న 3 ఎకరాల భూమిని దేవుని మాన్యం గా గుర్తించండి - Additional Image