Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత

Author
Posted By Telangana Gontuka
| 08 Oct 2026, 10:21 AM | NATIONAL
బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు నానా పటేకర్‌ (75) కన్నుమూశారు. గురువారం ఉదయం గోవాలోని తన నివాసంలో గుండె ఆగిపోవడంతో ఆయన మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
1951 జనవరి 1న మహారాష్ట్రలో జన్మించిన నానా పటేకర్‌ హిందీ, మరాఠీ చిత్రాల్లో తనదైన నటనతో గుర్తింపు పొందారు. 1978లో ‘గమన్‌’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన ‘క్రాంతివీర్‌’, ‘నటసామ్రాట్‌’ తదితర చిత్రాలతో విశేష ఆదరణ పొందారు. మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు, నాలుగు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకున్న ఆయనకు 2013లో పద్మశ్రీ పురస్కారం లభించింది.

బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత - Additional Image