Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

విశాఖ కేంద్రంగా పాక్‌ గూఢచర్య వలయం?

Author
Posted By Telangana Gontuka
| 07 Oct 2026, 08:59 AM | INTERNATIONAL, NATIONAL
విశాఖ కేంద్రంగా పాక్‌ గూఢచర్య వలయం?

విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ ఆపరేటివ్స్‌తో సంబంధాలు కొనసాగిస్తూ నేవీ, రక్షణ సంస్థలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు అనుమానిస్తున్న గూఢచర్య నెట్‌వర్క్‌పై ఏపీ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ ఆపరేషన్‌ ఫైర్‌వాల్‌-2026 చేపట్టింది. మొత్తం 18 మంది అనుమానితులపై దర్యాప్తు చేపట్టగా, 13 మంది నేవీ సిబ్బంది ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రాథమిక ఆధారాల నేపథ్యంలో నేవీ ఉద్యోగి ప్రదీప్‌ ముఖర్జీ, కాంట్రాక్ట్‌ డ్రైవర్‌ అన్నం సాయి వరప్రసాద్‌ను అరెస్ట్‌ చేశారు. ఎన్‌క్రిప్టెడ్‌ కమ్యూనికేషన్స్‌, డిజిటల్‌ పరికరాలు, ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతోంది. మరో 16 మంది పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు.