Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఓబీసీ సింహగర్జన విజయవంతం

Author
Posted By Telangana Gontuka
| 06 Oct 2026, 10:48 AM | TELANGANA
ఓబీసీ సింహగర్జన విజయవంతం

షాద్‌నగర్‌: శంషాబాద్‌లో ఇటీవల నిర్వహించిన ఓబీసీ బహిరంగ సభ విజయవంతం కావడంతో బీసీ జనసేన ఆధ్వర్యంలో షాద్‌నగర్‌ ఎమ్మెల్యే విర్లపల్లి శంకర్‌ను ఘనంగా సన్మానించారు. జాతీయ అధ్యక్షుడు కత్తి చంద్రశేఖరప్ప ఆధ్వర్యంలో, 18వ వార్డు కౌన్సిలర్‌ జమాల్పూర్‌ సంతోషి చందూలాల్‌ నేతృత్వంలో కార్యక్రమం జరిగింది. సభకు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారని నాయకులు తెలిపారు. బీసీల హక్కులు, సామాజిక న్యాయం కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ జనసేన నాయకులు పాల్గొన్నారు.