Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఏపీలో పిడుగులతో వర్షాలు.. తెలంగాణలో పొడి వాతావరణం

Author
Posted By Telangana Gontuka
| 06 Oct 2026, 09:47 AM | ANDHRA PRADESH, TELANGANA
ఏపీలో పిడుగులతో వర్షాలు.. తెలంగాణలో పొడి వాతావరణం

అమరావతి: ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. రేపు కృష్ణా, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (SDMA) తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడొచ్చని పేర్కొంది. తెలంగాణలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.