Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

తిరుమల భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది

Author
Posted By Telangana Gontuka
| 06 Oct 2026, 09:44 AM | ANDHRA PRADESH, Bhakti, ఆధ్యాత్మికత
తిరుమల భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది

తిరుమల భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 6–8 గంటలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 1–3 గంటల సమయం పడుతోంది. సోమవారం 83,252 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 28,683 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.56 కోట్లు. 4.58 లక్షల లడ్డూలు విక్రయించగా, 1.82 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించారు. 3,068 మంది వైద్య సేవలు పొందారు.