Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

10 రాష్ట్రాల మీదుగా.. 4,112 కి.మీ. పొడవైన హైవే!

Author
Posted By Telangana Gontuka
| 05 Oct 2026, 12:54 PM | NATIONAL
10 రాష్ట్రాల మీదుగా.. 4,112 కి.మీ. పొడవైన హైవే!

Delhi : దేశంలోనే అత్యంత పొడవైన జాతీయ రహదారిగా ఎన్‌హెచ్‌-44 గుర్తింపు పొందింది. సుమారు 4,112 కి.మీ. పొడవుతో ఉత్తరాన శ్రీనగర్‌ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు విస్తరించింది. 10 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా సాగే ఈ రహదారి ఢిల్లీ, నాగ్‌పూర్‌, హైదరాబాద్‌, బెంగళూరు, మధురై వంటి ప్రధాన నగరాలను కలుపుతుంది. ఉత్తర, దక్షిణ భారతాల మధ్య రవాణా, వాణిజ్యానికి ఇది కీలక మార్గంగా కొనసాగుతోంది.