Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పీలో దారుణం.. పదేళ్ల బాలికపై లైంగిక దాడి!

Author
Posted By Telangana Gontuka
| 05 Oct 2026, 12:50 PM | ANDHRA PRADESH, Crime
పీలో దారుణం.. పదేళ్ల బాలికపై లైంగిక దాడి!

రైల్వేకోడూరు: తిరుపతి జిల్లా రైల్వేకోడూరు మండలంలో పదేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అబ్బినాయుడుపల్లెకు చెందిన ఐదో తరగతి విద్యార్థినిని ఇంటి బయట నుంచి ఆటోలో రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లిన 45 ఏళ్ల వ్యక్తి.. అనంతరం ఊరి బయటకు తీసుకెళ్లి దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు నమోదైంది. సోమవారం జరిగిన ఘటనను బాలిక మంగళవారం తల్లికి చెప్పడంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.