Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఢిల్లీ–బీహార్‌ వోల్వో బస్సు-ట్రక్‌ ఢీ.. నలుగురు మృతి

Author
Posted By Telangana Gontuka
| 03 Oct 2026, 10:08 AM | NATIONAL
ఢిల్లీ–బీహార్‌ వోల్వో బస్సు-ట్రక్‌ ఢీ.. నలుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌: ఢిల్లీ నుంచి బీహార్‌కు వెళ్తున్న వోల్వో బస్సును ట్రక్‌ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. అంబేద్కర్‌ నగర్‌ జిల్లా పరిధిలోని గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై అక్టోబర్‌ 2న ఈ ఘటన జరిగింది. ఎదురుగా వచ్చిన ట్రక్‌ బస్సును బలంగా ఢీకొనడంతో ముందు, ఎడమ వైపు భాగాలు ధ్వంసమయ్యాయి. పలువురు గాయపడగా పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.