Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మియాపూర్‌ హోటల్‌లో పీజీ వైద్య విద్యార్థిని మృతి.. ప్రియుడి కోసం గాలింపు

Author
Posted By Telangana Gontuka
| 03 Oct 2026, 10:02 AM | Crime, TELANGANA
మియాపూర్‌ హోటల్‌లో పీజీ వైద్య విద్యార్థిని మృతి.. ప్రియుడి కోసం గాలింపు

మియాపూర్‌: హనుమకొండలో పీజీ పీడియాట్రిక్స్‌ చదువుతున్న 27 ఏళ్ల కోమటి సృజన హోటల్‌లో మృతిచెందింది. సెప్టెంబర్‌ 30న హైదరాబాద్‌ వచ్చిన ఆమె కనిపించకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొబైల్‌ లొకేషన్‌ ఆధారంగా మియాపూర్‌ హోటల్‌లోని 502వ గదికి వెళ్లిన పోలీసులు డీకంపోజ్‌ అయిన మృతదేహాన్ని గుర్తించారు. ఘటనకు ముందు రవికుమార్‌తో ఆమె హోటల్‌లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సృజన మృతిపై తండ్రి అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాలు, కాల్‌డేటాను పరిశీలిస్తూ రవికుమార్‌ కోసం గాలిస్తున్నారు.