Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఏషియన్‌ గేమ్స్‌.. నేడు భారత్‌–పాక్‌ ఫైనల్‌!

Author
Posted By Telangana Gontuka
| 03 Oct 2026, 09:18 AM | EDITORIAL, INTERNATIONAL, NATIONAL, saudi arabia, Sports, TELUGU NRI
ఏషియన్‌ గేమ్స్‌.. నేడు భారత్‌–పాక్‌ ఫైనల్‌!

నాగోయా: ఏషియన్‌ గేమ్స్‌ పురుషుల క్రికెట్‌ స్వర్ణ పతక పోరులో శనివారం భారత్‌, పాకిస్థాన్‌ తలపడనున్నాయి. నిషిన్‌లోని కొరోగి స్పోర్ట్స్‌ పార్క్‌ వేదికగా ఉదయం 10 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. సెమీఫైనల్లో భారత్‌ 124 పరుగులతో శ్రీలంకను ఓడించగా.. పాకిస్థాన్‌ బంగ్లాదేశ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరింది. 2023లో స్వర్ణం సాధించిన భారత్‌ మరోసారి టైటిల్‌ కోసం బరిలోకి దిగుతోంది. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీపై ప్రత్యేక దృష్టి నెలకొంది. మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌, సోనీ లివ్‌లో ప్రత్యక్షంగా చూడొచ్చు.