Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సీఈసీ రాజీనామాకు డిమాండ్‌.. CJP ధర్నా

Author
Posted By Telangana Gontuka
| 03 Oct 2026, 08:58 AM | INTERNATIONAL, NATIONAL
సీఈసీ రాజీనామాకు డిమాండ్‌.. CJP ధర్నా

ముంబై: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR)పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కాక్రోచ్‌ జంతా పార్టీ (CJP) ముంబై శివాజీ పార్క్‌లో ధర్నా నిర్వహించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. భారీగా యువత పాల్గొన్న ఈ కార్యక్రమంలో నసీరుద్దీన్‌ షా, షబానా ఆజ్మీ, విశాల్‌ భరద్వాజ్‌, విశాల్‌ దద్లానీ తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్‌ 10న ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద మరో ఆందోళన చేపడతామని CJP ప్రకటించింది.