Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

విజయవాడలో నేడు పాన్‌ ఐఐటీ సదస్సు

Author
Posted By Telangana Gontuka
| 03 Oct 2026, 08:40 AM | ANDHRA PRADESH
విజయవాడలో నేడు పాన్‌ ఐఐటీ సదస్సు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతంలో టెక్నాలజీ, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇచ్చే పాన్‌ ఐఐటీ ఏపీ సమ్మిట్‌ నేడు విజయవాడలో జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌తో పాటు ఐఐటీ పూర్వ విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, స్టార్టప్‌ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఏపీని టెక్నాలజీ, డీప్‌టెక్‌ రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన అంశాలపై చర్చలు జరగనున్నాయి.