Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

తెలంగాణ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు 50 ఏళ్లు!

Author
Posted By Telangana Gontuka
| 03 Oct 2026, 08:15 AM | NATIONAL, TELANGANA
తెలంగాణ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు 50 ఏళ్లు!

వరంగల్‌: సికింద్రాబాద్‌–న్యూఢిల్లీ మధ్య ఉత్తర తెలంగాణను దేశ రాజధానితో అనుసంధానిస్తున్న తెలంగాణ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12723/12724) నేటితో 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుంటోంది. 1976 అక్టోబర్‌ 3న ఆంధ్రప్రదేశ్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌గా వారానికి రెండుసార్లు, 14 బోగీలతో ప్రారంభమైంది. 1991లో నిత్యసేవగా మారడంతోపాటు బోగీల సంఖ్య 24కు పెరిగింది. తొలినాళ్లలో కాజీపేటలోనే హాల్ట్‌ ఉండటంతో ఉమ్మడి వరంగల్‌ ప్రయాణికులకు ఢిల్లీ ప్రయాణంలో ఇది కీలక రవాణా మార్గంగా నిలిచింది. ప్రస్తుతం 22 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడుస్తోంది. స్టీమ్‌ నుంచి డీజిల్‌, ప్రస్తుతం విద్యుత్‌ ఇంజన్‌కు మారిన ఈ రైలు 2015 నవంబర్‌ 15న తెలంగాణ సూపర్‌ఫాస్ట్‌గా పేరు మార్చుకుంది.