Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఆంధ్ర బిడ్డగా భావించండి: అనంత్ అంబానీ

Author
Posted By Telangana Gontuka
| 02 Oct 2026, 05:17 PM | ANDHRA PRADESH
ఆంధ్ర బిడ్డగా భావించండి: అనంత్ అంబానీ

అన్నమయ్య జిల్లా: మదనపల్లెలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐఎస్‌ఏ)కు శంకుస్థాపన కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాయలసీమ ఉద్యానహబ్‌, ఐఎస్‌ఏలో రిలయన్స్ భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందన్నారు. వ్యవసాయం, ఉద్యానవన రంగాల అభివృద్ధికి తమ సంస్థ సహకారం అందిస్తుందని తెలిపారు.
తనను కూడా ఆంధ్ర బిడ్డగా భావించి రాష్ట్రానికి తాను ఏం చేయగలనో మార్గనిర్దేశం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అనంత్ అంబానీ కోరారు. మదనపల్లెలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు హాజరయ్యారు.

ఆంధ్ర బిడ్డగా భావించండి: అనంత్ అంబానీ - Additional Image