Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అమెరికా–ఇరాన్‌ ఉద్రిక్తతలు

Author
Posted By Hanumkonda
| 02 Oct 2026, 12:53 PM | NATIONAL, TELANGANA
అమెరికా–ఇరాన్‌ ఉద్రిక్తతలు

మధ్యప్రాచ్యంలో అమెరికా–ఇరాన్‌ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా మధ్యప్రాచ్యానికి అదనంగా 2,000 మంది మెరైన్లను పంపుతోందని, మరో విమాన వాహక నౌకను కూడా ఆ ప్రాంతానికి తరలించే చర్యలు జరుగుతున్నాయని అంతర్జాతీయ మీడియా నివేదించింది. హోర్ముజ్‌ జలసంధిలో ట్యాంకర్‌పై దాడి జరిగినట్లు సమాచారం. ఈ పరిణామాలతో చమురు సరఫరా, అంతర్జాతీయ ఇంధన ధరలపై ఆందోళనలు పెరుగుతున్నాయి.