Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సినిమా: ‘హనుమాన్‌ అంశ్‌’ విడుదల తేదీ ఖరారు

Author
Posted By Hanumkonda
| 02 Oct 2026, 12:49 PM | Cinema, TELANGANA
సినిమా: ‘హనుమాన్‌ అంశ్‌’ విడుదల తేదీ ఖరారు

హైదరాబాద్‌: హొంబళే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న హనుమాన్‌ అంశ్‌ తెలుగు వెర్షన్‌ విడుదల తేదీ ఖరారైంది. అక్టోబర్‌ 9న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. గతంలో విడుదల విషయంలో నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ తాజా ప్రకటన వెలువడింది.