Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

నల్లా నరసింహులు శతజయంతి సందర్భంగా నివాళులు

Author
Posted By Telangana Gontuka
| 02 Oct 2026, 11:47 AM | TELANGANA
నల్లా నరసింహులు శతజయంతి సందర్భంగా నివాళులు

జనగాం:పాలకుర్తి మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నల్లా నరసింహులు 100వ జయంతి సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ప్రజల కోసం పోరాడిన నల్లా నరసింహులు పేదలు, బడుగు వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. జనగామ ప్రాంత ప్రజా ఉద్యమ చరిత్రలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. నల్లా నరసింహులు శతజయంతి సందర్భంగా ఆయన సేవలు, త్యాగాలను స్మరించుకోవడం సామాజిక బాధ్యత అని అన్నారు.