Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అండర్ బ్రిడ్జి సమస్యపై గులాబీ పూలతో నిరసన

Author
Posted By Telangana Gontuka
| 01 Oct 2026, 04:10 PM | TELANGANA
అండర్ బ్రిడ్జి సమస్యపై గులాబీ పూలతో నిరసన

వరంగల్: అండర్ బ్రిడ్జి కింద నెలలుగా కొనసాగుతున్న మంచినీటి పైప్‌లైన్ లీకేజీ, డ్రైనేజీ నీరు, చేపలు కడిగిన నీటితో ఏర్పడుతున్న బురద, దుర్వాసన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్యర్థి మేరుగు అశోక్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. అండర్ బ్రిడ్జి వద్ద గులాబీ పూలు చల్లి నిరసన తెలిపారు. సమస్యపై అధికారులకు పలుమార్లు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే లీకేజీ, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.