Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పీఎం సూర్య ఘర్‌పై అవగాహన సదస్సు

Author
Posted By Telangana Gontuka
| 01 Oct 2026, 12:10 PM | TELANGANA
పీఎం సూర్య ఘర్‌పై అవగాహన సదస్సు

వరంగల్: వర్ధన్నపేట పట్టణంలోని విద్యుత్ ఉపకేంద్రంలో గురువారం పీఎం సూర్య ఘర్ ముఫ్ బిజిలి యోజనపై అవగాహన సదస్సు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, విద్యుత్ శాఖ డీఏఈ దానయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు, ప్రయోజనాలు, బ్యాంకు రుణాలు, ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంపై అధికారులు వివరించారు. సౌర విద్యుత్‌తో విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పాపారావు, విద్యుత్, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

పీఎం సూర్య ఘర్‌పై అవగాహన సదస్సు - Additional Image