Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

తాటికాయల చంద్రయ్య కుటుంబానికి స్టేషన్ ఘనపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంచాల ఎల్లయ్య ఆర్థిక సహాయం

Author
Posted By Marupatla venu
| 01 Oct 2026, 11:36 AM | TELANGANA
తాటికాయల చంద్రయ్య కుటుంబానికి  స్టేషన్ ఘనపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంచాల ఎల్లయ్య ఆర్థిక సహాయం

జఫర్గడ్; అక్టోబర్ 1 (తెలంగాణ గొంతుక) వడ్డెగూడెం ఎస్సి కాలానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్న ఎల్లయ్య కుమారుడు చంద్రయ్య చిన్న కుమార్తె తాటికాయల అంభిక ఇటీవల అనారోగ్యంతో మరణించగా విషయం తెలుసుకున్న మంచాల ఎల్లయ్య వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 5000 ఆర్థిక సహాయం చెయ్యడం జరిగింది అన్నంతరం వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రభుత్వం తరుపున అండగా ఉంటామని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తాటికాయల రాజేందర్, గ్రామ శాఖ అధ్యక్షుడు మంచాల అనిల్ ఎస్సీ కుల సంఘ పెద్దలు కాంగ్రెస్ నాయకులు తరులు పాల్గొన్నారు