Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఉమ్మడి వరంగల్‌ జిల్లా రిజిస్ట్రార్‌గా షగుప్తా ఫిర్దోజ్

Author
Posted By Hanumkonda
| 01 Oct 2026, 10:11 AM | TELANGANA
ఉమ్మడి వరంగల్‌ జిల్లా రిజిస్ట్రార్‌గా షగుప్తా ఫిర్దోజ్

వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ జిల్లా రిజిస్ట్రార్‌గా షగుప్తా ఫిర్దోజ్ ను నియమించారు. ఇంతకుముందు ఈ స్థానంలో పనిచేసిన వల్లి సుబ్బలక్ష్మిని కరీంనగర్‌కు బదిలీ చేశారు. గ్రూప్‌–1 ద్వారా నూతనంగా నియమితులైన షగుప్తా ఫిర్దోజ్ ప్రస్తుతం ప్రొబేషనరీ పీరియడ్‌లో ఉండగానే ఉమ్మడి వరంగల్‌ జిల్లా రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టనుండటం విశేషం. ఉమ్మడి జిల్లా పరిధిలోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల పర్యవేక్షణ, శాఖాపరమైన అంశాలపై ఆమె కీలకంగా వ్యవహరించనున్నారు.